Breaking News

రెమ్యునరేషన్ పెంచేసిన వరుణ్ తేజ్!


‘F2’ సినిమా వరకు వరుణ్ రూ.4 నుంచి రూ.4.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. అయితే ‘F2’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావడం, రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడంతో వరుణ్ తన పారితోషికాన్ని పెంచేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్.‘F2’ సినిమా వరకు వరుణ్ రూ.4 నుంచి రూ.4.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. అయితే ‘F2’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావడం, రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడంతో వరుణ్ తన పారితోషికాన్ని పెంచేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్.

By May 14, 2019 at 04:55PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/varun-tej-hikes-his-remuneration/articleshow/69326013.cms

No comments