మహేష్ మూవీకి అనీల్ రావిపూడి భారీ రెమ్యూనరేషన్.. ఫుల్ ‘పటాస్’

‘F2’ చిత్రం ఘనవిజయం సాధించడంతో సూపర్ స్టార్ మహేష్‌ని డైరెక్ట్ చేసి ఛాన్స్‌ని తెచ్చిపెట్టింది. దీంతో దర్శకుడిగా అనీల్ రావిపూడి రేంజ్ పెరిగిపోవడమే కాకుండా.. ఆయన రెమ్యూనరేషన్ కూడా రెట్టింపు అయ్యింది. ‘F2’ చిత్రం ఘనవిజయం సాధించడంతో సూపర్ స్టార్ మహేష్‌ని డైరెక్ట్ చేసి ఛాన్స్‌ని తెచ్చిపెట్టింది. దీంతో దర్శకుడిగా అనీల్ రావిపూడి రేంజ్ పెరిగిపోవడమే కాకుండా.. ఆయన రెమ్యూనరేషన్ కూడా రెట్టింపు అయ్యింది.
By May 14, 2019 at 04:54PM
By May 14, 2019 at 04:54PM
No comments