వనస్థలిపురం దోపిడీ కేసు: మలక్‌పేటలో ఖాళీ పెట్టె లభ్యం

వాహనం నుంచి ఎత్తుకెళ్లిన పెట్టె నుంచి దొంగలు డబ్బులు తీసుకుని దాన్ని మలక్‌పేటలో పడేశారు. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు ఆ ఖాళీ పెట్టెను స్వాధీనం చేసుకున్నారు. వాహనం నుంచి ఎత్తుకెళ్లిన పెట్టె నుంచి దొంగలు డబ్బులు తీసుకుని దాన్ని మలక్‌పేటలో పడేశారు. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు ఆ ఖాళీ పెట్టెను స్వాధీనం చేసుకున్నారు.
By May 09, 2019 at 11:01AM
By May 09, 2019 at 11:01AM
No comments