Breaking News

కొనసాగుతున్న లక్ష్మణ్ దీక్ష.. నేడు బీజేపీ తెలంగాణ బంద్


ఏప్రిల్‌ 29 నుంచి మొదలుపెట్టిన తన నిరవధిక దీక్షను విద్యార్థులకు న్యాయం జరిగేవరకు కొనసాగిస్తానని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఫలితాల్లో అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థపై ఇప్పటివరకు చర్యలు లేవని మండిపడ్డారు. ఏప్రిల్‌ 29 నుంచి మొదలుపెట్టిన తన నిరవధిక దీక్షను విద్యార్థులకు న్యాయం జరిగేవరకు కొనసాగిస్తానని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఫలితాల్లో అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థపై ఇప్పటివరకు చర్యలు లేవని మండిపడ్డారు.

By May 02, 2019 at 08:29AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/laxman-continues-fast-bjp-bandh-today/articleshow/69138106.cms

No comments