నాథూరాం గాడ్సే నిజమైన దేశ భక్తుడు.. బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వీ వ్యాఖ్యలు

మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడని బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వీ వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది హిందువేనన్న కమల్ వ్యాఖ్యలకు స్పందనగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడని బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వీ వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది హిందువేనన్న కమల్ వ్యాఖ్యలకు స్పందనగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
By May 16, 2019 at 04:01PM
By May 16, 2019 at 04:01PM
No comments