Breaking News

గుట్కా వేసుకున్న డ్రైవర్.. బస్సు బోల్తా


బస్సు నడుపుతున్న డ్రైవర్.. స్టీరింగ్ వదిలి నోట్లో గుట్కా వేసుకోవడంతో వాహనం ఒక్కసారిగా బోల్తా పడింది. సుమారు 20 మంది గాయపడ్డారు. కరీంనగర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.బస్సు నడుపుతున్న డ్రైవర్.. స్టీరింగ్ వదిలి నోట్లో గుట్కా వేసుకోవడంతో వాహనం ఒక్కసారిగా బోల్తా పడింది. సుమారు 20 మంది గాయపడ్డారు. కరీంనగర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.

By May 15, 2019 at 02:27PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bus-falls-from-bridge-after-driver-negligence-in-karimnagar/articleshow/69340481.cms

No comments