Breaking News

మహానాడు వద్దంటే.. ఓటమి ఒప్పుకున్నట్టేగా బాబూ!


తెలుగుదేశం పార్టీ పసుపు పండుగను రద్దు చేయడంపై కొంతమంది పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. పునరాలోచనలో పడింది టీడీపీ అధిష్టానం. ఇక ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న మూవీ క్రిటిక్, రాజకీయ విశ్లేషకుడు మహేష్ కత్తి ‘మహానాడు రద్దు’పై సెటైర్ వేశాడు. తెలుగుదేశం పార్టీ పసుపు పండుగను రద్దు చేయడంపై కొంతమంది పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. పునరాలోచనలో పడింది టీడీపీ అధిష్టానం. ఇక ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న మూవీ క్రిటిక్, రాజకీయ విశ్లేషకుడు మహేష్ కత్తి ‘మహానాడు రద్దు’పై సెటైర్ వేశాడు.

By May 15, 2019 at 01:49PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-kathi-satirical-comments-on-chandrababu-over-tdp-mahanadu-cancel/articleshow/69339773.cms

No comments