కునుకు తీసిన డ్రైవర్.. టీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా

తెలంగాణ ఆర్టీసీకి చెందిన మరో బస్సు బోల్తా పడింది. బస్సు డ్రైవర్ కునుకు తీయడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఈ ఘటన జరిగింది.తెలంగాణ ఆర్టీసీకి చెందిన మరో బస్సు బోల్తా పడింది. బస్సు డ్రైవర్ కునుకు తీయడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఈ ఘటన జరిగింది.
By May 17, 2019 at 04:52PM
By May 17, 2019 at 04:52PM
No comments