ఎన్నారై జయరాం హత్యకేసు: శిఖా చౌదరికి పోలీసుల క్లీన్‌చిట్

రాకేశ్‌రెడ్డికి, జయరాంకు వ్యాపార విషయాల్లో పరిచయం ఏర్పడిందని పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే శిఖాచౌదరికి రాకేష్‌రెడ్డికి మధ్య పరిచయం ఏర్పడి, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ మధ్యలోనే వీరికి విభేదాలు వచ్చాయి. రాకేశ్‌రెడ్డికి, జయరాంకు వ్యాపార విషయాల్లో పరిచయం ఏర్పడిందని పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే శిఖాచౌదరికి రాకేష్‌రెడ్డికి మధ్య పరిచయం ఏర్పడి, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ మధ్యలోనే వీరికి విభేదాలు వచ్చాయి.
By May 01, 2019 at 10:00AM
By May 01, 2019 at 10:00AM
No comments