దూసుకొస్తున్న ఫణి సైక్లోన్.. 74 రైళ్లను రద్దు చేసిన ఈస్ట్ కోస్ట్ రైల్వే

సెక్లోన్ ఫణి తీరం వైపు దూసుకొస్తోంది. దీంతో ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల మీదుగా వెళ్లే పలు రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వై రద్దు చేసింది. ముందు జాగ్రత్త చర్యగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.సెక్లోన్ ఫణి తీరం వైపు దూసుకొస్తోంది. దీంతో ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల మీదుగా వెళ్లే పలు రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వై రద్దు చేసింది. ముందు జాగ్రత్త చర్యగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
By May 01, 2019 at 09:36PM
By May 01, 2019 at 09:36PM
No comments