Maharshi: ‘మహర్షి’ ఫస్ట్ రివ్యూ: రాసిపెట్టుకోండి.. రాజు గారి దండం

నాకు వంశీ మొన్ననే పిలిచి సినిమా చూపించారు. డబుల్ పాజిటివ్ సినిమా చూసినప్పుడు ఓ ఫీల్ కలుగుతుంది. మీకు తెలుసు.. సక్సెస్‌ఫుల్ సినిమాలు తీసినప్పుడు ఒక సినిమా గురించి అనాలసిస్ చేయగలుగుతాం. డబుల్ పాజిటివ్ సినిమా చూస్తూ.. అది ఇంకా కంప్లీట్ కాకుండానే వంశీకి వాట్సాప్‌లో దండం పంపించా. నాకు వంశీ మొన్ననే పిలిచి సినిమా చూపించారు. డబుల్ పాజిటివ్ సినిమా చూసినప్పుడు ఓ ఫీల్ కలుగుతుంది. మీకు తెలుసు.. సక్సెస్‌ఫుల్ సినిమాలు తీసినప్పుడు ఒక సినిమా గురించి అనాలసిస్ చేయగలుగుతాం. డబుల్ పాజిటివ్ సినిమా చూస్తూ.. అది ఇంకా కంప్లీట్ కాకుండానే వంశీకి వాట్సాప్‌లో దండం పంపించా.
By May 01, 2019 at 09:35PM
By May 01, 2019 at 09:35PM
No comments