Breaking News

తిరుమల: అదుపు తప్పిన బస్సు.. తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ 38 మంది!


తిరుపతి నుంచి తిరుమలకు యాత్రీకులతో వెళ్తోన్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురి కాగా ఇందులోని 38 మంది పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. తిరుపతి నుంచి తిరుమలకు యాత్రీకులతో వెళ్తోన్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురి కాగా ఇందులోని 38 మంది పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు.

By May 15, 2019 at 09:55AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/rtc-bus-accident-at-tirumala-ghat-road-near-vinayaka-swamy-temple/articleshow/69336013.cms

No comments