Breaking News

మనిషి కపుడులో 116 మేకులు.. ఆపరేషన్ చేసి తీసిన డాక్టర్


రాజస్థాన్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి కడుపులో నుంచి 116 ఇనుప మేకులు, పొడవాటి వైరు, ఇనుప గోలీని డాక్టర్ తొలగించారు. అన్ని మేకుల్ని ఎలా మింగేశాడో ఆ వ్యక్తి మాత్రం చెప్పలేకపోతున్నాడు.రాజస్థాన్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి కడుపులో నుంచి 116 ఇనుప మేకులు, పొడవాటి వైరు, ఇనుప గోలీని డాక్టర్ తొలగించారు. అన్ని మేకుల్ని ఎలా మింగేశాడో ఆ వ్యక్తి మాత్రం చెప్పలేకపోతున్నాడు.

By May 15, 2019 at 09:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/116-iron-nails-long-wire-and-iron-pellet-removed-from-stomach-of-rajasthani-man/articleshow/69336011.cms

No comments