Breaking News

Samantha Akkineni: కాలినడకన తిరుమలకు సమంత


సమంత సామాన్య భక్తులతో కలిసి ఏడు కొండలు ఎక్కారు. మధ్య, మధ్యలో భక్తుల పలకరింపులతో పాటూ వారితో సెల్ఫీలు దిగి ఉత్సాహం నింపారు. సరిగ్గా సోమవారం రాత్రి 10 గంటలకు కొండపైకి చేరుకున్నారు. సమంత సామాన్య భక్తులతో కలిసి ఏడు కొండలు ఎక్కారు. మధ్య, మధ్యలో భక్తుల పలకరింపులతో పాటూ వారితో సెల్ఫీలు దిగి ఉత్సాహం నింపారు. సరిగ్గా సోమవారం రాత్రి 10 గంటలకు కొండపైకి చేరుకున్నారు.

By April 02, 2019 at 09:15AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-akkineni-reach-tirumala-by-walk-from-alipiri/articleshow/68681281.cms

No comments