Breaking News

Rashmika Mandanna: క్లిక్.. క్లిక్ ‘కామ్రేడ్’! ఫొటోగ్రాఫర్ రష్మికతో విజయ్.. సోషల్ మీడియా హీట్


‘గీతగోవిందం’ చిత్రంలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన ‘డియర్ కామ్రేడ్‌’తో మళ్లీ జోడీ కట్టారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కేరళలో జరుపుకుంటోంది. తాజాగా అక్కడి షూటింగ్ లొకేషన్‌లో ఫొటోగ్రాఫర్‌లుగా మారారు విజయ్ అండ్ రష్మిక. ‘గీతగోవిందం’ చిత్రంలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన ‘డియర్ కామ్రేడ్‌’తో మళ్లీ జోడీ కట్టారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కేరళలో జరుపుకుంటోంది. తాజాగా అక్కడి షూటింగ్ లొకేషన్‌లో ఫొటోగ్రాఫర్‌లుగా మారారు విజయ్ అండ్ రష్మిక.

By April 27, 2019 at 03:41PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rashmika-mandanna-turns-photographer-for-vijay-devarakonda-at-dear-comrade-sets-in-kerala/articleshow/69071260.cms

No comments