Breaking News

కారు ప్రమాదంలో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ హీరోకు గాయాలు.. మహిళ మృతి


యువ కథానాయకుడు, ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఫేమ్, ‘నువ్వు తోపురా’ హీరో సుధాకర్ కోమకుల కారు ఢీకొని ఓ మహిళ దుర్మరణం పాలైంది. ప్రమాదంలో నటుడు సుధాకర్‌ స్వల్పంగా గాయపడ్డారు. యువ కథానాయకుడు, ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఫేమ్, ‘నువ్వు తోపురా’ హీరో సుధాకర్ కోమకుల కారు ఢీకొని ఓ మహిళ దుర్మరణం పాలైంది. ప్రమాదంలో నటుడు సుధాకర్‌ స్వల్పంగా గాయపడ్డారు.

By April 27, 2019 at 03:48PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/narrow-escape-for-nuvvu-thopu-raa-hero-sudhakar-from-road-accident-woman-died/articleshow/69071330.cms

No comments