పొలంలో పడిన ఆవుల మందను తరిమిన ఎస్సై.. రైతన్నలు ఫిదా

పంట పొలంలో ఆవుల మంద పడిన విషయాన్ని గమనించిన ఎస్సై.. వాహనాన్ని ఆపి వాటిని బయటకు తోలారు. పోలీసులు చేసిన ఈ మంచి పనికి రైతన్నలు ఫిదా అవుతున్నారు. ఈ ఘటన భూపలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.పంట పొలంలో ఆవుల మంద పడిన విషయాన్ని గమనించిన ఎస్సై.. వాహనాన్ని ఆపి వాటిని బయటకు తోలారు. పోలీసులు చేసిన ఈ మంచి పనికి రైతన్నలు ఫిదా అవుతున్నారు. ఈ ఘటన భూపలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
By April 27, 2019 at 03:22PM
By April 27, 2019 at 03:22PM
No comments