Rahul Gandhi ర్యాలీలో అశేష జనవాహిని.. పప్పులో కాలేసిన యూత్ కాంగ్రెస్!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికార పీఠం కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో యూత్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాగ్‌పూర్ ర్యాలీకి భారీగా జనాలు తరలివచ్చారంటూ ట్వీట్ చేసింది.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికార పీఠం కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో యూత్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాగ్‌పూర్ ర్యాలీకి భారీగా జనాలు తరలివచ్చారంటూ ట్వీట్ చేసింది.
By April 12, 2019 at 02:13PM
By April 12, 2019 at 02:13PM
No comments