హాజీపూర్ కిల్లర్: ఆ ఘటనతో కక్ష.. బాలికలపై అత్యాచారం, హత్య

హాజీపూర్‌లో ముగ్గురు బాలికలనూ హత్య చేసింది సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డేనని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. హాజీపూర్ హత్యలు, నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి సంచలన వివరాలు వెల్లడించారు.హాజీపూర్‌లో ముగ్గురు బాలికలనూ హత్య చేసింది సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డేనని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. హాజీపూర్ హత్యలు, నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి సంచలన వివరాలు వెల్లడించారు.
By April 30, 2019 at 09:13PM
By April 30, 2019 at 09:13PM
No comments