Breaking News

హైకోర్టు మాజీ జడ్జిపై వరకట్నం వేధింపుల కేసు


ఆరున్నరేళ్లుగా తన కుమార్తెను చిత్రహింసలు పెడుతున్న రామ్మోహనరావు కుటుంబం ఈ నెల 20వ తేదీన తీవ్రంగా కొట్టి అనంతరం అపోలో ఆస్పత్రికి తరలించారని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆరున్నరేళ్లుగా తన కుమార్తెను చిత్రహింసలు పెడుతున్న రామ్మోహనరావు కుటుంబం ఈ నెల 20వ తేదీన తీవ్రంగా కొట్టి అనంతరం అపోలో ఆస్పత్రికి తరలించారని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

By April 28, 2019 at 08:39AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/dowry-harassment-case-booked-against-high-court-ex-judge-family/articleshow/69078436.cms

No comments