అపార్ట్‌మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఆరేళ్ల బాలుడి బలి

పార్కులో పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో బిశాన్ శర్మ(6) అనే బాలుడు సమీపంలోని సిమెంట్ బెంచ్‌పై కూర్చున్నాడు. అప్పటికే ఆ బెంచ్ విరిగి ఉంది. గమనించని బాలుడు దానిపై ఊగగా బల్ల అతడి మీద పడిపోయింది. పార్కులో పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో బిశాన్ శర్మ(6) అనే బాలుడు సమీపంలోని సిమెంట్ బెంచ్‌పై కూర్చున్నాడు. అప్పటికే ఆ బెంచ్ విరిగి ఉంది. గమనించని బాలుడు దానిపై ఊగగా బల్ల అతడి మీద పడిపోయింది.
By April 26, 2019 at 10:36AM
By April 26, 2019 at 10:36AM
No comments