మారణ హోమానికి ముగింపు పలికేందుకు.. నేతల పాదాలను ముద్దాడిన పోప్

పోప్ ఫ్రాన్సిస్ మోకాళ్లపై వంగి సౌత్ సూడాన్ నాయకుల పాదాలను ముద్దాడారు. పౌర యుద్ధం కారణంగా సౌత్ సూడాన్‌లో 4 లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. ఆ దేశంలో శాంతిని ఆకాంక్షిస్తూ పోప్ ఇలా చేశారు.పోప్ ఫ్రాన్సిస్ మోకాళ్లపై వంగి సౌత్ సూడాన్ నాయకుల పాదాలను ముద్దాడారు. పౌర యుద్ధం కారణంగా సౌత్ సూడాన్‌లో 4 లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. ఆ దేశంలో శాంతిని ఆకాంక్షిస్తూ పోప్ ఇలా చేశారు.
By April 12, 2019 at 06:47PM
By April 12, 2019 at 06:47PM
No comments