Breaking News

బీజేపీ తరఫున దీపికా, రణ్‌వీర్ జోడీ ప్రచారం.. నిజమేంటి!


ఇటీవల వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ బీజేపీలో చేరాడని, ఆ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారని ప్రచారం జరిగింది. తాజాగా బాలీవుడ్ ఫేమస్ కపుల్ దీపికా పదుకొనె, రణ్‌వీర్ సింగ్ బీజేపీకి ఓటేయాలని కోరుతున్నట్లు పోస్టులు చేస్తున్నారు.ఇటీవల వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ బీజేపీలో చేరాడని, ఆ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారని ప్రచారం జరిగింది. తాజాగా బాలీవుడ్ ఫేమస్ కపుల్ దీపికా పదుకొనె, రణ్‌వీర్ సింగ్ బీజేపీకి ఓటేయాలని కోరుతున్నట్లు పోస్టులు చేస్తున్నారు.

By April 15, 2019 at 01:13PM


Read More https://telugu.samayam.com/latest-news/fact-check/news/did-deepika-padukone-and-ranveer-singh-campaign-for-bjp-here-is-the-answer/articleshow/68885452.cms

No comments