Breaking News

మోహన్‌లాల్ ‘లూసిఫర్’.. మలయాళ సినిమాకు తెలుగు ఫ్లేవర్!


ట్రైలర్ చూస్తుంటే ఇదేదో మలయాళ సినిమా ట్రైలర్‌ను చూస్తున్నట్లు అనిపించదు. తెలుగు ప్రాంతీయతకు తగ్గట్టుగా సినిమాలో మార్పులు చేసినట్లు ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది.ట్రైలర్ చూస్తుంటే ఇదేదో మలయాళ సినిమా ట్రైలర్‌ను చూస్తున్నట్లు అనిపించదు. తెలుగు ప్రాంతీయతకు తగ్గట్టుగా సినిమాలో మార్పులు చేసినట్లు ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది.

By April 05, 2019 at 01:54PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mohanlals-lucifer-telugu-trailer-it-not-just-a-plain-dub/articleshow/68736799.cms

No comments