Breaking News

ఫ్లోరిడాలో విచిత్రం.. హెలికాప్టర్‌ను ఢీకొన్న వ్యాన్


గురువారం ఫ్లోరిడాలో ఇద్దరు ప్రయాణికులతో వెళ్తున్న చిన్నపాటి హెలికాప్టర్లో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో ఆ హెలికాప్టర్‌లో జాతీయ రహదారిపై దిగి ముందుకు వెళ్తుండగా ఓ ట్రక్కు దాన్ని ఢీకొంది.గురువారం ఫ్లోరిడాలో ఇద్దరు ప్రయాణికులతో వెళ్తున్న చిన్నపాటి హెలికాప్టర్లో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో ఆ హెలికాప్టర్‌లో జాతీయ రహదారిపై దిగి ముందుకు వెళ్తుండగా ఓ ట్రక్కు దాన్ని ఢీకొంది.

By April 05, 2019 at 02:08PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/helicopter-crash-in-florida-one-dead/articleshow/68736804.cms

No comments