Breaking News

మండే ఎండలు.. వాహనదారుల కోసం రోడ్లపై చలువ పందిళ్లు


వాహనదారుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు రంగంలోకి దిగారు. రద్దీగా ఉండే సిగ్నల్స్, బస్టాప్‌లతో పాటూ రోడ్లపై చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలోని కడప, కర్నూలు నగరాల్లో ఈ పందిళ్లను ఏర్పాటు చేశారు అధికారులు. వాహనదారుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు రంగంలోకి దిగారు. రద్దీగా ఉండే సిగ్నల్స్, బస్టాప్‌లతో పాటూ రోడ్లపై చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలోని కడప, కర్నూలు నగరాల్లో ఈ పందిళ్లను ఏర్పాటు చేశారు అధికారులు.

By April 25, 2019 at 01:32PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/cool-tents-arranged-on-kadapa-kurnool-roads-to-get-relief-from-hot-summer/articleshow/69038517.cms

No comments