Breaking News

చిన్నారిని కాపాడిన ఫైర్‌మ్యాన్‌కు చిరంజీవి లక్ష నజరానా


క్రాంతి కుమార్‌ను అభినందిస్తూ తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయల నగదు బహుమతిని చిరంజీవి అందజేశారు. ఈ మేరకు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ అల్లు అరవింద్ స్వయంగా చెక్‌ను క్రాంతి కుమార్‌కు అందజేశారు.క్రాంతి కుమార్‌ను అభినందిస్తూ తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయల నగదు బహుమతిని చిరంజీవి అందజేశారు. ఈ మేరకు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ అల్లు అరవింద్ స్వయంగా చెక్‌ను క్రాంతి కుమార్‌కు అందజేశారు.

By April 23, 2019 at 04:38PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/fireman-kranti-kumar-felicitated-by-chiranjeevi-and-gifted-with-a-cheque-of-one-lakh-rupees/articleshow/69008428.cms

No comments