Breaking News

తూగో: విరిగిపడిన మట్టి పెళ్లలు.. ఇద్దరు కూలీలు మృతి


సోమవారం ఉదయం ఐదుగురు కూలీలు తాండవ నదిలో మట్టి పెళ్లలు తొలగిస్తున్నారు. మట్టి పెళ్లలు కూలీలపై విరిగిపడ్డాయి. ఓ కూలీ సురక్షితంగా బయటకురాగా.. స్థానికులు వెంటనే పెళ్లలు తొలగించి ఇద్దర్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు చనిపోయారు. సోమవారం ఉదయం ఐదుగురు కూలీలు తాండవ నదిలో మట్టి పెళ్లలు తొలగిస్తున్నారు. మట్టి పెళ్లలు కూలీలపై విరిగిపడ్డాయి. ఓ కూలీ సురక్షితంగా బయటకురాగా.. స్థానికులు వెంటనే పెళ్లలు తొలగించి ఇద్దర్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు చనిపోయారు.

By April 29, 2019 at 02:05PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/two-people-died-after-landslide-in-tandava-river-at-east-godavari-district/articleshow/69094642.cms

No comments