Breaking News

గాంధీ ఆస్పత్రికి బ్రిటన్ రాణి ఎలిజబెత్ కోడలు


బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ చిన్నకోడలు, ప్రిన్స్ ఎడ్వర్డ్ భార్య సోఫి హెలెన్.. సోమవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. గాంధీలోని చిన్న పిల్లల విభాగంలోని వార్డులను పరిశీలించారు.బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ చిన్నకోడలు, ప్రిన్స్ ఎడ్వర్డ్ భార్య సోఫి హెలెన్.. సోమవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. గాంధీలోని చిన్న పిల్లల విభాగంలోని వార్డులను పరిశీలించారు.

By April 29, 2019 at 02:27PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/british-royal-family-member-sophie-helen-rhys-visits-gandhi-hospital-in-hyderabad/articleshow/69095244.cms

No comments