Breaking News

హైదరాబాద్: ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్


ఓ కేసు విషయంలో క్లయింట్ నుంచి రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు నేరుగా ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో క్లయింట్ నుంచి రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు నేరుగా ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

By April 25, 2019 at 04:04PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rajendranagar-courts-public-prosecutor-prasanna-lakshmi-caught-by-acb-for-demanding-bribe/articleshow/69040821.cms

No comments