Breaking News

RRR Movie: ఎన్టీఆర్ సరసన ఆ హీరోయిన్‌ను సూచించిన సల్మాన్ ఖాన్!


RRRలో ఎన్టీఆర్ సరసన బ్రిటిష్ అమ్మాయిలా కనిపించే నటి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సలహా తీసుకున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. RRRలో ఎన్టీఆర్ సరసన బ్రిటిష్ అమ్మాయిలా కనిపించే నటి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సలహా తీసుకున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

By April 25, 2019 at 04:32PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/salman-khan-refered-jacqueline-fernandez-for-jr-ntr-love-interest-in-rajamoulis-rrr/articleshow/69040361.cms

No comments