టీడీపీ మోసం చేసింది.. నా హత్యకు కుట్ర చేశారు: మాజీ ఎంపీ హర్షకుమార్

సామాజిక న్యాయం కోసం ఎన్నికల సమయంలో టీడీపీలో చేరా.. అమలాపురం ఎంపీ సీటు ఇస్తామని చెప్పి మోసం చేయడంతో పార్టీ నుంచి బయటకు వచ్చాను. గత ఐదేళ్లగా ప్రజా సమస్యలపై, పేదవాళ్ల కోసం పోరాట చేసిన తనను టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది.సామాజిక న్యాయం కోసం ఎన్నికల సమయంలో టీడీపీలో చేరా.. అమలాపురం ఎంపీ సీటు ఇస్తామని చెప్పి మోసం చేయడంతో పార్టీ నుంచి బయటకు వచ్చాను. గత ఐదేళ్లగా ప్రజా సమస్యలపై, పేదవాళ్ల కోసం పోరాట చేసిన తనను టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది.
By April 17, 2019 at 08:06PM
By April 17, 2019 at 08:06PM
No comments