విజయవాడ వెళ్లాలా.. గౌతమి ఎక్స్‌ప్రెస్ ఎక్కకండి

గౌతమి ఎక్స్‌ప్రెస్ ఇకపై విజయవాడ మీదుగా వెళ్లదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. శనివారం నుంచి కృష్ణా జిల్లా రాయనపాడు మీదుగా ఈ రైలు వెళ్తుందని తెలిపారు. గౌతమి ఎక్స్‌ప్రెస్ ఇకపై విజయవాడ మీదుగా వెళ్లదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. శనివారం నుంచి కృష్ణా జిల్లా రాయనపాడు మీదుగా ఈ రైలు వెళ్తుందని తెలిపారు.
By April 13, 2019 at 10:00AM
By April 13, 2019 at 10:00AM
No comments