లక్కీ గర్ల్.. తొమ్మిదేళ్ల వయసులో రూ.7కోట్ల జాక్‌పాట్

ప్రపంచంలోని ధనిక దేశాల్లో ఒకటైన దుబాయిలో ఏటా ‘దుబాయ్ డ్యూటీ ఫ్రీస్ మిలీనియమ్ మిలియనీర్’ పేరుతో లాటరీ నిర్వహిస్తుంటారు. దీని ప్రైజ్‌మనీ మిలియన్ డాలర్లు. ఈ ఏడాది ఈ జాక్‌పాట్‌ను ఎమ్.ఎలీజా అనే భారత సంతతికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక గెలుచుకుంది. ప్రపంచంలోని ధనిక దేశాల్లో ఒకటైన దుబాయిలో ఏటా ‘దుబాయ్ డ్యూటీ ఫ్రీస్ మిలీనియమ్ మిలియనీర్’ పేరుతో లాటరీ నిర్వహిస్తుంటారు. దీని ప్రైజ్‌మనీ మిలియన్ డాలర్లు. ఈ ఏడాది ఈ జాక్‌పాట్‌ను ఎమ్.ఎలీజా అనే భారత సంతతికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక గెలుచుకుంది.
By April 17, 2019 at 12:42PM
By April 17, 2019 at 12:42PM
No comments