Breaking News

పాక్‌లో బాంబు పేలుడు.. 16 మంది మృతి


మైనార్టీ తెగ అయిన షియా ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఈ దాడి జరిగింది. మార్కెట్లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉన్న సమయంలో ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించింది. మైనార్టీ తెగ అయిన షియా ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఈ దాడి జరిగింది. మార్కెట్లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉన్న సమయంలో ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించింది.

By April 12, 2019 at 12:29PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bomb-blast-at-market-in-pakistan-kills-16/articleshow/68845745.cms

No comments