Breaking News

TDP తొలి జాబితా: ఆ మూడు సామాజిక వర్గాలకే పెద్దపీట.. ఏ వర్గానికి ఎన్ని సీట్లంటే?


126 మంది అభ్యర్థులతో టీడీపీ తొలి జాబితాను ప్రకటించిన చంద్రబాబు. 126 మందిలో 72 మంది ఓసీలు, 30 మంది బీసీలు, 18 మంది ఎస్సీలు. ఓసీల్లోనూ మూడు సామాజిక వర్గాలకు బాబు పెద్ద పీట వేశారు.126 మంది అభ్యర్థులతో టీడీపీ తొలి జాబితాను ప్రకటించిన చంద్రబాబు. 126 మందిలో 72 మంది ఓసీలు, 30 మంది బీసీలు, 18 మంది ఎస్సీలు. ఓసీల్లోనూ మూడు సామాజిక వర్గాలకు బాబు పెద్ద పీట వేశారు.

By March 15, 2019 at 03:37PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/telugu-desam-party-balance-caste-equation-in-ap-assembly-election-2019/articleshow/68425084.cms

No comments