‘ఓటర్’ టీజర్: విష్ణు సీరియస్.. ఓటర్ కాదు ఓనర్ అట!
సామాన్య ఓటర్‌గా మంచు విష్ణు రాజకీయ నాయకులపై తిరగబడి వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నమే ఓటర్ మూవీ అని టీజర్‌లో చూపించారు. ఎన్నికల వేల రంజుగా ఉండేందుకు పొలిటికల్ డ్రామా మూవీ ‘ఓటర్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విష్ణు. సామాన్య ఓటర్‌గా మంచు విష్ణు రాజకీయ నాయకులపై తిరగబడి వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నమే ఓటర్ మూవీ అని టీజర్‌లో చూపించారు. ఎన్నికల వేల రంజుగా ఉండేందుకు పొలిటికల్ డ్రామా మూవీ ‘ఓటర్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విష్ణు.
By March 15, 2019 at 03:52PM
By March 15, 2019 at 03:52PM
No comments