Ram Janmabhoomi: అయోధ్య కేసులో మధ్యవర్తిత్వానికే సుప్రీం మొగ్గు.. ముగ్గురితో కమిటీ

దశాబ్దాల నుంచి కొనసాగుతోన్న అయోధ్య వివాదం కేసులో మధ్యవర్తిత్వంపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై బుధవారం విచారణ పూర్తిచేసిన సుప్రీంకోర్టు తీర్పును నేడు వెలువరించింది. దశాబ్దాల నుంచి కొనసాగుతోన్న అయోధ్య వివాదం కేసులో మధ్యవర్తిత్వంపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై బుధవారం విచారణ పూర్తిచేసిన సుప్రీంకోర్టు తీర్పును నేడు వెలువరించింది.
By March 08, 2019 at 11:34AM
By March 08, 2019 at 11:34AM
No comments