Breaking News

Pawan Kalyan సీఎం కావాలి, ఏపీ వస్తున్నా: బెహెన్ జీ


పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం కావాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆకాంక్షించారు. ఎన్నికల్లో జనసేన, లెఫ్ట్ పార్టీలతో కలిసి ఏపీలో పోటీ చేస్తామని ఆమె తెలిపారు. తెలంగాణలోనూ పోటీ చేస్తామన్నారు.పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం కావాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆకాంక్షించారు. ఎన్నికల్లో జనసేన, లెఫ్ట్ పార్టీలతో కలిసి ఏపీలో పోటీ చేస్తామని ఆమె తెలిపారు. తెలంగాణలోనూ పోటీ చేస్తామన్నారు.

By March 15, 2019 at 07:49PM


Read More https://telugu.samayam.com/elections/janasena/janasena-ties-with-bsp-mayawati-urges-pawan-kalyan-to-become-andhra-pradesh-cm/articleshow/68429805.cms

No comments