Breaking News

మూడుసార్లు దారుణాలు.. ఉన్నది ఒకే ఒక వ్యక్తి: జగన్


రాష్ట్రంలో దారుణమైన రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మండిపడ్డారు. తన చిన్నాన్న వైఎస్ వివేకాను అతి దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో దారుణమైన రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మండిపడ్డారు. తన చిన్నాన్న వైఎస్ వివేకాను అతి దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

By March 15, 2019 at 07:50PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ys-jagan-demands-for-cbi-enquiry-on-his-uncle-vivekananda-reddy-murder-case/articleshow/68429793.cms

No comments