Breaking News

MAA President Election 2019: రేపే ‘మా’ ఎన్నికలు.. ఎవరెటు?


గత ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేసిన శివాజీరాజా, నరేష్‌లు.. ఈ ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్నారు. రేపు (మార్చి 10) మా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఇద్దరిలో మా సింహాసనం అధిష్టించేది ఎవరా అన్న ఆసక్తి ఫిల్మ్ సర్కిల్స్‌లో మొదలైంది. గత ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేసిన శివాజీరాజా, నరేష్‌లు.. ఈ ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్నారు. రేపు (మార్చి 10) మా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ ఇద్దరిలో మా సింహాసనం అధిష్టించేది ఎవరా అన్న ఆసక్తి ఫిల్మ్ సర్కిల్స్‌లో మొదలైంది.

By March 09, 2019 at 03:52PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/maa-election-2019-sivaji-raja-and-naresh-panel-list/articleshow/68332850.cms

No comments