ఏపీలో జరిగే ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ టీడీపీ: చంద్రబాబు

ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, వైఎస్ జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ కావాలో, టీడీపీ కావాలో ఏపీ ప్రజలే తేల్చుకోవాలన్నారు.ఐటీ గ్రిడ్స్ డేటా చోరీ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, వైఎస్ జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ కావాలో, టీడీపీ కావాలో ఏపీ ప్రజలే తేల్చుకోవాలన్నారు.
By March 09, 2019 at 04:50PM
By March 09, 2019 at 04:50PM
No comments