జనసేన ‘రైతు బంధు’ హామీ.. పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.8 వేలు

రైతు కుటుంబాలకు ఎకరానికి రూ.8 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని జనసేన ప్రకటించింది. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిస్తామని పవన్ తెలిపారు. ఈ రెండు హామీలను మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు.రైతు కుటుంబాలకు ఎకరానికి రూ.8 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని జనసేన ప్రకటించింది. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిస్తామని పవన్ తెలిపారు. ఈ రెండు హామీలను మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు.
By March 09, 2019 at 03:31PM
By March 09, 2019 at 03:31PM
No comments