Breaking News

Janasenaలోకి వైఎస్ అనుచరుడు, టీడీపీ గుడ్ బై చెప్పి.. రేపల్లె నుంచి బరిలో!


ఒకప్పుడు వైఎస్ అనుచరుడిగా వెలుగొందిన మల్లికార్జునరావు త్వరలో జనసేనలో చేరనున్నారు. గత ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. గుంటూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఆయనకు పట్టుంది.ఒకప్పుడు వైఎస్ అనుచరుడిగా వెలుగొందిన మల్లికార్జునరావు త్వరలో జనసేనలో చేరనున్నారు. గత ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. గుంటూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఆయనకు పట్టుంది.

By March 08, 2019 at 09:55PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-leader-devineni-mallikarjuna-rao-to-join-in-janasena-party/articleshow/68324491.cms

No comments