Breaking News

అసభ్యకర పోస్టులు.. రాత్రిళ్లు వేధింపులు: యామిని సాదినేని


కొంత మంది తనపై అసభ్యకరంగా పోస్టులు చేస్తున్నారని.. అర్ధరాత్రిళ్లు ఫోన్లు చేసి వేధిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాదినేని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కొంత మంది తనపై అసభ్యకరంగా పోస్టులు చేస్తున్నారని.. అర్ధరాత్రిళ్లు ఫోన్లు చేసి వేధిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాదినేని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By March 08, 2019 at 09:18PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-spokesperson-yamini-sadineni-files-case-in-guntur-against-trolling-on-her/articleshow/68324061.cms

No comments