Janasena Third List: 13 మందితో జనసేన మూడో జాబితా.. నాగబాబుకు చోటు

జనసేన పార్టీ మూడో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో పాలకొల్లు నుంచి గుణ్ణం నాగబాబుకు టికెట్ కేటాయించారు. ఆయన సోమవారమే పార్టీలో చేరారు. మొత్తం 13 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది.జనసేన పార్టీ మూడో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో పాలకొల్లు నుంచి గుణ్ణం నాగబాబుకు టికెట్ కేటాయించారు. ఆయన సోమవారమే పార్టీలో చేరారు. మొత్తం 13 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది.
By March 19, 2019 at 12:58AM
By March 19, 2019 at 12:58AM
No comments