Breaking News

ఏపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా.. తెలిసిన పేరొక్కటే.. బాబు, జగన్‌పైనా పోటీ


ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ 132 మందితో తొలి జాబితాను ప్రకటించింది. పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కళ్యాణ దుర్గం నుంచి బరిలో ఉన్నారు. మంగళగిరి, కుప్పం, పులివెందుల నుంచి కూడా పార్టీ అభ్యర్థులను బరిలో దింపింది.ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ 132 మందితో తొలి జాబితాను ప్రకటించింది. పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కళ్యాణ దుర్గం నుంచి బరిలో ఉన్నారు. మంగళగిరి, కుప్పం, పులివెందుల నుంచి కూడా పార్టీ అభ్యర్థులను బరిలో దింపింది.

By March 19, 2019 at 02:08AM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/congress-party-release-candidates-list-for-andhra-pradesh-assembly-elections/articleshow/68472950.cms

No comments