Hyderabad Metro: హైటెక్ సిటీ మెట్రో రైలు ప్రారంభించిన గవర్నర్

ఐటీ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తోన్న అమీర్‌పేట్- హైటెక్ సిటీ మెట్రో సేవలను తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం ఉదయం 9.30 గంటలకు అమీర్‌పేట్ స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు.ఐటీ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తోన్న అమీర్‌పేట్- హైటెక్ సిటీ మెట్రో సేవలను తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం ఉదయం 9.30 గంటలకు అమీర్‌పేట్ స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు.
By March 20, 2019 at 10:04AM
By March 20, 2019 at 10:04AM
No comments