‘మంచు’ మనసు.. విష్ణు రూ. కోటి భారీ విరాళం

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లు మంచి మనసుని చాటుకున్నారు. మనోజ్ ఓ పేద బాలికను దత్తత తీసుకుంటే.. విష్ణు రుయా ఆసుపత్రికి రూ.కోటి భారీ విరాళాన్ని ప్రకటించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లు మంచి మనసుని చాటుకున్నారు. మనోజ్ ఓ పేద బాలికను దత్తత తీసుకుంటే.. విష్ణు రుయా ఆసుపత్రికి రూ.కోటి భారీ విరాళాన్ని ప్రకటించారు.
By March 20, 2019 at 10:05AM
By March 20, 2019 at 10:05AM
No comments