అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు.. వైకాపా నేతకు మూడేళ్ల జైలు

ఎమ్మెల్సీ హెచ్.ఎ.రెహమాన్‌ను పార్టీ కార్యకర్తలు ఎత్తుకోవడంతో ఆయన ఆనందం పట్టలేకపోయారు. వెంటనే జేబులో ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్ తీసి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఎమ్మెల్సీ హెచ్.ఎ.రెహమాన్‌ను పార్టీ కార్యకర్తలు ఎత్తుకోవడంతో ఆయన ఆనందం పట్టలేకపోయారు. వెంటనే జేబులో ఉన్న లైసెన్స్‌డ్ రివాల్వర్ తీసి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
By March 20, 2019 at 09:40AM
By March 20, 2019 at 09:40AM
No comments